ఫెడెక్స్‌ కు షాక్..

SMTV Desk 2018-03-20 10:06:23  Juan Del Potro, Roger Federer, Indian Wells, Naomi Osaka

కాలిఫోర్నియా, మార్చి 20: వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోతున్న స్విస్ స్టార్ రోజర్‌ ఫెడరర్‌కు షాక్‌. అర్జెంటీనా ఆటగాడు మార్టిన్‌ డెల్‌పొట్రో కు ఫెడెక్స్‌ చెక్‌ పెట్టి, ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ టైటిల్‌ను ఎగేరుసుకుపోయాడు. తాజా ప్రదర్శనతో డెల్‌పొట్రో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి ఎగబాకాడు. 29ఏళ్ల డెల్‌పొట్రొకిది సీజన్‌లో రెండో టైటిల్‌ కాగా, ఓవరాల్‌గా 22వది. మరోవైపు మహిళల సింగిల్స్‌లో నవోమి ఒసాక (జపాన్‌) విజేతగా నిలిచింది.