చేట్టేక్కిన కేంద్ర మంత్రి

SMTV Desk 2017-06-06 16:45:25  arjun ram meghval, mp

జైపూర్, జూన్ 6 : చెట్టెక్కి ఫోన్ మాట్లాడిన కేంద్ర ఆర్ధిక శాఖా సహాయమంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ ఐతే. ఈ సందర్బంగా అయన సోమవారం బికనీర్ నియోజకవర్గంలోని ధోలియలో పర్యటించారు. అయన ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నయని ప్రజలను అడిగి తెలుసుకుంటూ ఇక్కడ వైద్య సౌకర్యాలు సరిగా లేవు చాల ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెప్పడం తో మంత్రి సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తే కలువడం లేదు ఎందుకు ఫోన్ కలవడం లేదు అంటే సిగ్నల్ రావడం లేదు. చేట్టేక్కితే సిగ్నల్ వస్తుందని స్థానికులు చెప్పడం తో తప్పదు కాబట్టి చేట్టేక్కి మంత్రి అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు.