న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 6: సోంకర్ అనే వ్యక్తి విమానం పక్కన నిలబడి ఓ సెల్ఫీ తీసుకుని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.అయితే పోలీసులు వచ్చి అతడిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. పోలిసుల కథనాల ప్రకారం..."అతడు అదనపు ఆదాయం కోసం దొంగతనాలు చేస్తుంటాడని, ఇటివలే ఓ మహిళ ఇంట్లో చొరబడి రూ.32లక్షల విలువైన నగదు, నగలు అపహరించాడని" అసలు విషయాన్ని వెల్లడించారు.