విజయ్ పింక్ సూట్...ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

SMTV Desk 2019-12-19 14:08:28  

క్రీజీ హీరో విజయ దేవరకొండ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు పింక్ కోట్ ధరించారు. ఈ సందర్భంగా కొన్ని స్టిల్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆయన స్టైలిష్‌గా కుర్చిలో కుర్చున్న విధానాన్ని చూసి సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. విపరీతంగా ఈ ఫోటోపై మీమ్స్ వస్తున్నాయి. ఈ మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది ట్రేండింగ్ లో ఉన్నాయి.