మోడల్ న్యూడ్ పిక్ వైరల్

SMTV Desk 2019-12-16 12:45:52  

సూపర్ మోడల్, టివి హోస్ట్ పద్మ లక్ష్మి నగ్నంగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో నాలో ధైర్యాన్ని పెంచిందని పద్మ తెలిపింది. ఇదే 20 సంవత్సరాల క్రితం అయితే ఈ బ్లాక్ అండ్ వైట్ పోటో మంచి సందేశాన్ని ఇచ్చేదని పేర్కొంది. తన అందాన్ని నగ్నంగా చూపించినందుకు నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, రెట్టింపు సంతోషంతో పాటు నాపై నాకు నమ్మకం వచ్చిందని తెలిపింది. ప్రతి అమ్మాయి సమాజంలో ఎదో ఓ రకంగా ఇబ్బంది పడుతోందని, ఈ ఫోటోతో మాత్రం ఇబ్బంది అనిపించడంలేదని వివరించింది. వయసు అనేది వస్తువు కాదని గొప్పతనాన్ని సూచిస్తుందని తెలిపింది. ఈ ఫోటో ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో హల్ చల్ చేస్తోంది. వయసు అనేది వస్తువు కాదని వ్యాఖ్య బాగుందని, ఈ ఫోటోలో చాలా అందంగా కనిపిస్తున్నావని ఆశిష్ కె 8691 అనే నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ ఫోటో అనేది అందరికి హక్కులను సూచిస్తుందని, అందిరికి అనుకూలంగా ఉండకపోవచ్చని వివన్ ద్లోలా నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంత అద్భుతమైన ఫోటోతోపాటు సందేశాన్ని ఇచ్చినందుకు పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.