అత్యాచారం చేస్తే మర్మాంగాలు తెగ్గోసే దేశాలు ఇవే

SMTV Desk 2019-12-03 12:14:10  

ప్రియంకారెడ్డి హత్యకేసు నిందితులకు కటినంగా శిక్షించాలని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని ప్రజా సంఘాలు మహిళలు మరియు ప్రియాంకా రెడ్డి కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ నేపద్యంలో గ్యాంగ్ రేప్ నిందితులకు కొన్ని దేశాల్లో వినడానికి భయం వేసే అతి క్రూరమైన శిక్షలు విధిస్తున్నారు అవేంటో చూద్దాం..
*సౌదీ అరేబియా
ఎనేరం చేసినా సౌదీ అరేబియా ప్రభుత్వం నిందితుల పట్ల చాలా కటినంగా వ్యవహరిస్తోంది గ్యాంగ్ రేప్ నిందితులకు ఈదేశంలో నది రోడ్డులో అందరూ చూస్తుండగా ఉరి తీసి చంపేస్తారు. తద్వారా ఇంకోసారి ఈనేరం చెయ్యాలంటే ఆలోచనే రాకుండా చేస్తారు.
*చైనా’
చైనాలోనూ రేప్ చేసిన నిందితులకు కటినంగా శిక్షలు అమలు చేస్తున్నారు. ఇక్కడ నిందితులకు మగతనం లేకుండా చేస్తారు. తీవ్రతను బట్టి కొన్ని కేసుల్లో మరణ శిక్ష విధిస్తారు.
*ఆఫ్ఘాన్
ఆఫ్ఘాన్ లో అత్యాచార కేసులు చాలా అరుదు దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది శిక్ష ఇది మరణ శిక్ష విచారణ జరిగిన నాలుగు రోజుల్లోనే రేపిస్తుల తలపై కాల్పులు జరుపుతారు. శిక్షను బాధితుడు అమలు చేస్తాడు కొన్ని సందర్భాల్లో రేపిస్టులకు ఉరి తీస్తారు.
*ఇరాన్
అత్యాచారానికి వ్యతిరేకంగా చాలా కటినమైన చట్టాలున్న మరో దేశం ఇరాన్. అత్యాచారం చేసిన వ్యక్తీ బహిరంగంగా ఉరి లేదా కాల్చి చంపబడతాడు. అత్యాచారాన్ని అనుమతి చేస్తే కటినంగా శిక్షిస్తామని ప్రజలకు చూపించడం అవగాహనా పెంచడం దీని లక్ష్యం బాధితులకు న్యాయం జరగాలంటే అత్యాకార్హం చేఇస్న వ్యక్తిని బాధితులే బహిరంగంగా కాల్చడానికి అనుమతిస్తారు.
*నెదర్లండ్స్
నెదర్లండ్స్ అత్యాచారాన్ని శిక్ష జైలు. శిక్ష నాలుగు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇతర దేషాలలో మాదిరిగా క్రూరమైన శిక్ష కాదు కానీ తేడా ఏమిటంటే నెదర్లండ్స్ లో ఒక ప్రెండ్ కిస్ ను కూడా అత్యాచారంగా భావిస్తారు. వేశ్యపై లైంగిక వేధింపులకు కూడా నాలుగు సంవత్సరాల జైలుశిక్ష ఉంటుంది బాధితురాలు మరణిస్తే శిక్ష పదిహేను సంవత్సరాలు.
*ఉత్తర కొరియా
ఉత్తరకొరియా నియంత కిం జంగ్ పరిపాలిస్తున్న ఈదేశంలో అయితే నేరం రుజువు కాగానే వెంటనే తుపాకితో చంపేసారు. ఒళ్లంతా తుపాకి గుళ్ళతో జల్లెడ చేసేస్తారు. ఇక అగ్రరాజ్య అమెరికాలో నేరం రుజువు కాగానే అత్యాచారాన్ని పాల్పడే నేరగాడికి ముప్పై ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.