64ఏళ్ల వయసులో అదిరిపోయే డాన్స్

SMTV Desk 2019-10-23 16:13:30  

బాలీవుడ్ ను ఒకనాడు ఉర్రూతలూగించిన నటి ‘రేఖ’ ఆమె వయసు ప్రస్తుతం 64 ఏళ్ళు. బాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోలందరి సరసన రేఖ నటించింది. తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచితురాలే. తరగని అందం ఒంటె తగ్గని శరీరం ఈ వయసులోనూ ఆమె తన ప్రదర్శనల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీ వలే ఆమె ఇచ్చిన ప్రదర్శన సామాజిక మాధ్యమాల్లో చక్కెరలు కొడుతుంది. రేఖ ప్రదర్శనలను మీరు తిలకించండి.