నరేంద్ర మోదీ క్యాబినెట్ లిస్ట్ .. 58 మంది మంత్రులు ప్రమాణం.

SMTV Desk 2019-05-31 12:24:34  narendra modi,

రాష్ట్రపతి భవన్‌లో రెండోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. మోదీతో పాటు మరికొందరు ఎంపీలు కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా(మొదటిసారి), నితిన్ గడ్కరీ, డీవీ సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, రాంవిలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్ తోమర్, స్మృతీ ఇరానీ, ప్రకాశ్ జవదేకర్, పియూష్ గోయల్, కిషన్ రెడ్డి(మొదటిసారి) తదితరులు కేంద్ర మంత్రులుగా కొత్త మంత్రివర్గంలో చేరారు. వీరితో పాటు మరికొంతమంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

తాజా మంత్రివర్గంలో 58 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో 25 మంది కేంద్ర మంత్రులుగా, 9 మంది కేంద్ర స్వతంత్ర మంత్రులుగా, 24 మంది కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.



ప్రమాణ స్వీకారం చేసిన ఇతర మంత్రులు..

ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
ప్రహ్లాద్ జోషి (మొదటిసారి)
రమేశ్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ (మొదటిసారి)
అర్జున్ ముండా
హర్షవర్ధన్
ధర్మేంద్ర ప్రధాన్
అర్జున్ రామ్ మేఘ్వాల్
ప్రహ్లాద్ పటేల్
ధన్వేరావ్ సాహిబ్
మహేంద్రనాథ్ పాండే
అరవింద్ సావంత్
గిరిరాజ్ సింగ్
గజేంద్ర సింగ్ షెకావత్
సంతోష్ గాంగ్వర్
రవిశంకర్ ప్రసాద్
హర్ సిమ్రత్ కౌర్ బాదల్
థావర్ చంద్ గెహ్లాట్
జయశంకర్
జితేంద్ర సింగ్
కిరణ్ రిజిజు
రాజ్ కుమార్ సింగ్
హరిదీప్ సింగ్ పూరి
మన్ సుఖ్ మాండవియా
అశ్వినీ కుమార్ చౌబే
వీకే సింగ్
కృష్ణ పాల్ గూర్జర్
రాందాస్ అథవాలే
నిత్యానంద్ రాయ్
దేబశ్రీ చౌదరి (మొదటిసారి)
సంజయ్ శ్యామ్ రావు
నిత్యానంద్ రాయ్
ఫగ్గన్ సింగ్ కులస్తే
సాధ్వీ నిరంజన్ జ్యోతి
శ్రీపాద యశో నాయక్
పురుషోత్తం రూపాలా
బాబుల్ సుప్రియో
అనురాగ్ సింగ్ ఠాకూర్
సంజీవ్ కుమార్
రేణుకా సింగ్
అంగాడి సురేశ్ చన్నబాసప్ప (మొదటిసారి)
రామేశ్వర్ తేలి (మొదటిసారి)
ప్రతాప్ చంద్ర
వి.మురళీధరన్
సోంప్రకాశ్ (మొదటిసారి)
కైలాష్ చౌదరి (మొదటిసారి)
రావ్ ఇంద్రజిత్ సింగ్
రతన్ లాల్ కటారియా (మొదటిసారి)
తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.