మై ఫ్రెండ్...మై బ్రదర్....హార్దిక్, ధోని పిక్ వైరల్

SMTV Desk 2019-05-08 14:27:05  hardik pandya, mahendra singh dhoni, chennai super kings, mumbhai indians

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కాప్టెన్ మహేంద్ర సింగ్ దోనిపై ముంభై ఇండియన్స్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు. నిన్న మొదటి క్వాలిఫయర్ లో చెన్నై సూపర్ కింగ్స్,ముంబై ఇండియాన్స్ మధ్య జరిగిన విషయం అందరికి తెలిసిందే.మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై భారీ స్కోర్ చేయలేకపోయింది.అనంతరం చేజ్ కి వచ్చిన ముంబై ఆదిలోనే కంగ్గు తిన్నారు.కాని సుర్యకుమార్ యాదవ్,కిషన్ మంచి స్టాండింగ్ ఇచ్చి గెలిపించారు.ఇప్పుడు అసలు విషయానికి వస్తే మ్యాచ్ అయిపోయిన తరువాత హార్దిక్ ధోనితో చాలా సేపు చర్చించడం జరిగింది.హార్దిక్ తన ట్విట్టర్ లో ఫోటో పెట్టి ధోని నాకు స్ఫూర్తి,మంచి స్నేహితుడు అంటూ పోస్ట్ చేసాడు.ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.