వైరల్ అవుతున్న శృతి హాట్ పిక్స్ ..

SMTV Desk 2019-05-04 18:59:32  Sruthi Hasan, latest pics

ఒకప్పుడు తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్…పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘కాటమరాయుడు’ సినిమా తర్వాత తెలుగు సినిమాలు చేయడమే మానేసింది. సినిమాల్లోకి రాకముందే సంగీత దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. అంతేకాదు అప్పట్లో కమల్ హాసన్, వెంకటేశ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఈనాడు’ మూవీకి ఈ భామనే సంగీతం అందించింది కూడా. మెల్లగా నటనకు గుడ్ బై చెబుతున్న ఈ భామ.. తాజాగా బ్రాండింగ్‌తో బిజీగా ఉంది. అయితే ఇటీవల ఈ అమ్మడు హాట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ..