మధుమేహం తగ్గాలంటే ఈ పని చేయండి

SMTV Desk 2019-05-04 18:50:17  diabeties, capsicum

క్యాప్సికమ్... చాలామంది ఎంతో ఇష్టంగా తినే కూరగాయ. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యాప్సికమ్... మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందని తేల్చారు వైద్యులు. చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు... క్యాప్సికమ్ షుగర్ కంట్రోల్ చేయడంలో ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని తేల్చారు. సో రోజు తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ..