మజ్జిగలో నానబెట్టిన అన్నం తింటే ఎం ఐతుంది ?

SMTV Desk 2019-05-03 17:57:46  curd, curd rice

రాత్రి పూట అన్నంలో మజ్జిగపోసి నానబెట్టి పాడుకొండి . ఉదయమే నిద్రలేచిన తర్వాత కొత్తిమీర ఉల్లిపాయముక్కలు వంటివి కలిపి తిరగముత వేసి మీ ఇంటిల్లిపాదికీ వేరే టిఫిన్లు లేకుండా దీన్నే వడ్ఢిచండి ! మీరు తినండి !ఇది చాలా రుచికరంగా వుంటుంది . చిక్కి పోతున్నవారికి చాలామంచి ఆహారం . చదువుకునే పిల్లలకు తప్పకుండా పెట్టండి . జీర్ణశక్తిని పెంచుతుంది . ఆయుఘష్ ని పపెంచుతుంది . శరీరానికి కాంతినిస్తుంది . శరీరానికి సుఖంగా వుంటుంది కూడా !గర్భవతులకు పెడితే చలవ నిస్తుంది . మధుమేహరోగులకి కూడా దీన్ని పెట్టండి . అన్నిరకాల మేహవ్యాధులకి ఇది మంచిది ! అతిగా తినకండి !వాతం చేస్తుంది !