కామెర్ల వ్యాధి పసుపుతో నివారణ

SMTV Desk 2019-05-01 19:18:29  jandies,

* కామెర్ల వ్యాధి ఏ మాత్రం అశ్రద్ధ చేసేదికాదు -ఇది ఎంత తేలికగా తగ్గుతుందో అంత ప్రమాదకారి . ఒకసారి లివర్ చెడిపోయిన తర్వాత దాన్ని రి పేర్ చేయడం అంత సులువుకాదు . రిపేరు చేసినా అంత శక్తివంతంగా వుండకపోవచ్చు కూడా . ఒకమోటార్ బండి ఇంజన్ లో కార్పొరేటర్ ఎలాంటిదో లివర్ అలాంటిది! దాన్ని చాలా పదిలంగా చోసుకోవాలి .


* పసుపును మెత్తగా పేస్ట్ లా తడిపి ,దానికి త్రిఫలగృతం సమానంగా కలిపి 1-2చెంచాలు మోతాదులో మూడుపూటలా తీసుకొండి. విరేచనం సాఫీగా అయిపోవాలి . అదీ తగినంత మోతాదు . రోజూ ఇలా తాగితే కామెర్లు త్వరగా తగ్గుతాయి .

* పసుపుకు నాలుగురెట్లు పెరుగు కలిపి తినిపించినా కామెర్లు తగ్గుతాయి .

* కరక్కాయల లోపలి గింజలు తీసేసి ,పై బెరడుని బెల్లంవేసి మెత్తగా దంచి ,2 చెంచాల మోతాదులో తేనె కలుపుకొని తింటే కామెర్లు తగ్గుతాయి .