మూత్రపిండాలలో రాళ్ళు కరగడానికి అరటితో వైద్యం

SMTV Desk 2019-05-01 12:36:29  kidney stones,

మూత్రపిండాలలోను ,లివర్ లోనూ వివిధకారణాల వలన రకరకాల రాళ్ళు ఏర్పడే అవకాశం వుంది . మూత్రపిండాలలో రాళ్ళని మూత్రాస్మరి [RENAL CALCULI]అనీ ,లివర్ లో రాళ్ళని
పిత్తాశ్మరీ [GALLSTOMES] అనీ అంటారు .

కారణం ఏదైనా ఈ రాళ్ళు కరిగి కొట్టుకుపోవాలి .
1. అరటిదుంపని దంచి రసంతీసుకొని రోజూ తాగండి . ఏ రకం రాయి అయినా కరుగుతుంది .

2. అరటి ఊచని కూడా రసంతీసి తేనెకలుపుకొని తాగవచ్చు .
3. అరటి ఊచని కూరగా వండుకొండి .
4. అరటి ఆకులో భోజనం చేయండి .
5. అరటిపళ్ళు తినండి !

అరటికి సంబంధించిన సమస్తం ఈ వ్యాధి పైన చక్కగా ఉపయోగపడుతుంది .