వృషణాలలో వాపు తగ్గేందుకు ఓ క్విక్ రెమిడీ

SMTV Desk 2019-04-29 20:22:35  swell in testies

వృషణాలలో వాపు రావడానికి కారణాలు అనేకం వున్నాయి . దీన్ని ORCHITS అంటారు . ముఖ్యమైన కారణం సూక్ష్మజీవుల వలన [INFECTION] వచ్చేదే.

నొప్పి ,వాపు తగ్గే బిళ్ళలు ,పెన్సిలిన్ కు సంబంధించిన మందలు వేస్తె ఇది తగ్గిపోతూ వుంటుంది . సాధారణంగా కానీ , కొందరికి తగ్గపోవడంగానీ ,మళ్ళీ మళ్ళీ తిరగబెట్టడంగానీ జరగవచ్చు . అలాంటప్పుడు సర్జన్ సలహాపొంది అవసరం అయితే ఆపరేషన్ చేసి ఆ వృషణాన్ని తీసివేయవలసి వుంటుంది .

వసకొమ్ముని అరగదీసి గంధం తీయండి . ఈ గాధంలో కాసిని ఆవాలు వేసి మళ్ళీ నూరండి . ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు వృషణాలలో వాపు కలిగినచోట పట్టుగా వేసుకొని పడుకొని ,ఉదయం స్నానం చేయండి .

ఇలా కొన్నాళ్ళు విడవకుండా చేస్తే ఉపశమనం కలుగుతుంది . వాపు తగ్గవచ్చుకూడా .