రక్త విరేచనాలు తగ్గేఎందుకు చక్కని మందు

SMTV Desk 2019-04-28 18:31:07  Blood vomtings

రక్తంతోకూడిన విరేచనాలు ఎంతకీ తగ్గడం లేదా... అయితే మీకో సులువైన ఉపాయం -ప్రయత్నిస్తే నేరేడు మొక్క ,మామిడి మొక్క ,ఉసిరికాయల [పెద్దవి]మొక్క -ఈ మూడు మొక్కలు తప్పకుండా దొరుకుతాయి.
ఈ మొక్కల లేత చిగుళ్లను తెచ్చుకొని నీడన ఆరబెట్టండి. ఈ మూడింటినీ కొద్దికొద్దిగా సమానంగా తీసుకొని కొద్దీ- కొద్దిగా నీరుపోస్తూ మెత్తగాదంచి గ్లాసుడు చిక్కటి రసం వచ్చేలా వడగట్టి ఆ రసంలో కొద్దిగా నెయ్యి ,నెయ్యి కన్నా ఎక్కువగా తేనె ,తేనె కన్నా ఎక్కువగా పాలు కలిపి ,తగినంత పంచదార వేసుకొని తాగండి. అవసరం అయితే మూడు పూటలు రోజే తాగండి -రక్త విరేచనాలు తప్పకుండా తగ్గుతాయి.