హానర్ 8ఎస్ రిలీజ్

SMTV Desk 2019-04-27 14:31:27  huawei, honor 8s

ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ హువావే తన సరికొత్త స్మార్ట్ ఫోన్ హానర్ 8ఎస్ ను తాజాగా రష్యా మార్కెట్‌లో రిలీజ్ చేసింది. రూ.9,190 ధరకు ఈ ఫోన్ వినియోదారులకు త్వరలో లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు. హానర్ 8ఎస్ ఫీచర్లు... 5.71 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెసర్‌, 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్‌, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ.