పావురాయి మాంసం పక్షవాతానికి మందు

SMTV Desk 2019-04-27 12:26:36  pavuram, pigoen

పావురాయి మాంసం తియ్యగా కమ్మగా వుంటుంది . వేడి చెయ్యదు . కాని ,అంత తేలికగా అరగదు . ఆడవి పావురాయి మాంసంలో పెంపుడు పావురాయి కన్నా గుణాలు ఎక్కువగా వుంటాయి .పక్షవాతంతో బాధపడ్తున్న వారికి పావురాయి మాంసం ,కర్తదోషాలున్నవారికి ,తరచూ జ్వరం వంటి వ్యాధులతో బాధపడ్తున్నవారికి ఇది మంచిది .