సల్మాన్ ఖాన్ 'స్లో మోషన్' సాంగ్ చూసారా ?

SMTV Desk 2019-04-25 13:22:03  Salman Khan, Disha Patani

బాలీవుడ్ ఖండల వీరుడు సల్మాన్ ఖాన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం భారత్ . అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.



ఇందులో సల్మాన్ ఖాన్ ఐదు విభిన్న గెటప్స్ లో చూపిస్తూ వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. కత్రినా కైఫ్ ప్రభుత్వ అధికారిణిగా తన గెటప్ తో మెప్పించింది. సినిమాలో దిశా పటాని మరో ముఖ్య పాత్రల్లో కనిపించనుంది.

అయితే తాజాగా చిత్ర యూనిట్ .. స్లో మోషన్ అనే సాంగ్ ని రిలీజ్ చేసారు .. సల్మాన్ ఖాన్ స్టెప్స్ .. దిశా పాటని గ్లామర్ తో సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షుకులని అక్కటుకుంటుంది .. మీరు ఓ లుక్ ఎయ్యండి ...