వైరల్ వీడియో: మహిళా పోలీసుల డ్యాన్స్

SMTV Desk 2019-04-04 16:54:30  viral video, womens police, dance delhi

ఢిల్లీ సౌత్ వెస్ట్ డిస్ట్రిక్ట్ మహిళా పోలీసులు డాన్సులతో హోరెత్తించారు. సప్నా చౌదరి పాటకు అదిరిపోయే స్టెప్పులతో స్టేజ్‌ ని షేక్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.సునో సహేలీ కార్యక్రమంలో తేరీ అఖియకా యో కాజల్ అనే పాటకు కాలు కాలు కదిపారు. మహిళా పోలీసులంతా వేదికనెక్కి, బీట్ కు అనుగుణంగా స్టెప్పులేశారు. సిబ్బందితో పాటు ఐపీఎస్ అధికారిణి బినీతా మేరీ జైకర్ కూడా సాంగ్‌ బీట్ లెగ్‌ షేక్‌ చేశారు.