యూపీఎస్‌సీ నోటిఫికేషన్ రిలీజ్

SMTV Desk 2019-03-25 17:27:08  jobs,

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇండియన్ ఎకనమిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు 65. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 2019 ఏప్రిల్ 16 చివరి తేదీ.

UPSC Recruitment 2019: పూర్తి వివరాలివే

ఇండియన్ ఎకనమిక్ సర్వీస్- 32 పోస్టులు

ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్- 33 పోస్టులు

వయస్సు: 2019 ఆగస్ట్ 1 నాటికి 21-30 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 ఏప్రిల్ 16