కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా

SMTV Desk 2019-03-23 12:27:08  Congress,

2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు విడతలుగా తెలంగాణ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్, తాజాగా మరో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ముందుగా అనుకున్నట్టే రేణుకా చౌదరికి టికెట్ కన్ఫర్మ్ చేసింది.

ఛత్తీస్గఢ్:

1. బిలాస్పూర్ – అటల్ శ్రీవాస్తవ్
2. రాజ్నందగావ్ – భోలారం సాహు
3. రాయ్పూర్ – ప్రమోద్ దూబే
4. మహాసముంద్ – ధనేంద్ర సాహు

జమ్మూ కాశ్మీర్:

1. శ్రీనగర్ – నేషనల్ కాన్ఫరెన్స్
2. ఉద్ధపూర్ – విక్రమాదిత్య సింగ్
3.జమ్మూ – రామన్ భల్లా

మహారాష్ట్ర:

1. చంద్రపూర్ – వినాయక్ బంగడే
2. జల్న – విలాస్ కేశవ్రావు ఆటోడే
3. ఔరంగాబాద్: సుభాష్ జంబాద్
4. భివాండి: సురేష్ కాశీనాథ్ టావరే
5. లాతూర్-ఎస్.సి – మచ్చింద్ర కామంత్

ఒడిషా:

1. బోలంగీర్ – సమరేంద్ర మిష్తా
2. కోరాపుట్- ST – సప్తగిరి ఉల్కా

తమిళనాడు: