కార్తీ సరసన కన్నడ భామ

SMTV Desk 2019-03-14 09:27:28  Kaarthi , Rashmika,

హైదరాబాద్, మార్చ్ 13: ఛలో, గీత గోవిందం లాంటి హిట్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కన్నడ భామ రష్మిక మందన తమిళ పరిశ్రమపై కూడా దృష్టి సారించింది. తాజాగా కార్తీ హీరోగా చేస్తోన్న కొత్త సినిమాలో రష్మిక నటిస్తోంది. ఈరోజే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను రెమో ఫేమ్ బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్నాడు.త్వరలోనే మరిన్ని విషయాలు వెలువడనున్నాయి .