PUBG ఆడేందుకు టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

SMTV Desk 2019-03-08 19:57:53  pubg, online game, top five best smartphones to play pubg, Samsung Galaxy M30 , Honor 10 Lite, Xiaomi Redmi Note 7 Pro, Realme 3, Xiaomi Redmi Note 7

మార్చ్ 08: విడుదలైన కొద్ది రోజుల్లోనే సంచలనం సృష్టించిన ఆన్ లైన్ వీడియో గేమ్ PUBG. దీని పూర్తి పేరు PlayerUnknown s Battlegrounds.ఇది మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే విపరీతంగా పేరు సంపాదించుకుంది. అదీకాక ఈ గేమ్ ఫ్రీ మల్టీ ఫ్లాట్ఫాం గేమ్ కావడంతో యూజర్లు తెగ ఆసక్తి చూపుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ PUBG గేమ్ ఆడేందుకు వీలుగా ఉండే బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము.

*Samsung Galaxy M30 (రూ.14,990)

ఫీచర్స్:

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

*Honor 10 Lite(రూ.13,999)

ఫీచర్స్:

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ.