'లక్ష్మీస్ ఎన్టీఆర్' థియేటరికల్ ట్రైలర్ విడుదల

SMTV Desk 2019-03-08 12:13:13  Laksmis NTR,

హైదరాబాద్, మార్చ్ 08: టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటరికల్ ట్రయిలర్ ఈ ఉదయం విడుదలైంది. వాడూ, నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు అన్న ట్యాగ్ లైన్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ లో, ఎన్టీఆర్ జీవిత చరమాంకంలోని పలు ఘట్టాలను చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు .

మీరు ఓ లుక్ వేయండి ..