మహిళా ఉద్యోగులకు రేపు ప్రభుత్వ సెలవు

SMTV Desk 2019-03-07 18:01:04  international womens day,central government, women employees, government holiday

హైదరాబాద్‌, మార్చ్ 07: రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా ఉద్యోగులందరికీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సాధారణ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయంలో మహిళా ఉద్యోగులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.