'పబ్ జి' గేమ్ పై కోర్టులో పిటిషన్ దాఖలు

SMTV Desk 2019-02-02 13:10:47  PUBG, Online game, Pubg case, Mumbai High court, Petition

ముంభై, ఫిబ్రవరి 2: ఆన్ లైన్ గేమ్ పబ్ జి పై హిహ్ కోర్ట్ లో పిటిషన్ దాఖాలు నమోదయ్యాయి. ఆహద్‌ నజాం అనే 11ఏళ్ల విదార్థి పబ్జి కారణంగా అనేక మంది విద్యార్థులు హింసకు ప్రేరేపితులవుతున్నారని, దీని వెంటనే నిషేధించాలని కోరుతూ ఇటివల రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రమంత్రికి లేఖ రాశాడు.

అంతేకాక తాజాగా తన తల్లితో కలిసి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. కాగా ఆన్‌లైన్‌లో ఇలాంటి హింసను ప్రేరేపించే కంటెంట్‌ను పరిశీలించడానికి ఓ ఆన్‌లైన్‌ ఎథిక్స్‌ రివ్యూ కమిటీని ఏర్పాటుచేసేలా కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అహద్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.