అడ్వెంచర్ కామెడీ : 'టోటల్ ఢమాల్‌' ట్రైలర్

SMTV Desk 2019-01-21 18:28:45  Total Dhamal, Total dhamal movie trailer,In Assocation With Ajay Devgn Ffilms & Maruti International Directed By - Indra Kumar Produced By - Fox Star Studios, Ajay Devgn Ffilms, Ashok Thakeria, Indra Kumar, Sri Adhikari Brothers, Anand Pandit Co-Producer

ముంభై, జనవరి 21: అజయ్‌దేవ్‌గన్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు ఇంద్ర కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం టోటల్ ఢమాల్‌ . అడ్వెంచర్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధురిదీక్షిత్‌, అర్షద్ వార్సీ, జావేద్ జాఫెరీ, అనిల్‌కపూర్‌, రితేష్ దేశ్ ముఖ్‌, ఈషాగుప్తా, సంజయ్‌దత్, బొమ్మనా ఇరానీ, మహేష్ మంజ్రేకర్ తదితరులు నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంభందించిన ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. ట్రైలర్ మొత్తం కామెడీ సన్నివేశాలతో ఉంది. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 22వ తేదిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది..