'సీతాకాత్తి' మూవీ రివ్యూ : పబ్లిక్ నుండి మంచి టాక్

SMTV Desk 2018-12-21 13:01:01  Seethakaatti, Vijay sethupathi, Archana, J Mahendran, Gayatri, Rmaya nambhishan, Balaji tharanitharan, Govind menon

టైటిల్: సీతాకాత్తి
నటీనటులు: విజయ్ సేతుపతి, అర్చన, జె మహేంద్రన్, గాయత్రి, రమ్య నంబీషణ్ తదితరులు
దర్శకత్వం: బాలాజీ తరనీతరన్
నిర్మాత: జయరాం జి, సుడాన్ సుందరం, ఉమేష్, అరుణ్ వైద్యనాదన్
సంగీతం: గోవింద్ మీనన్
సినిమాటోగ్రఫీ: శరస్కాంత్ టి.కె

రేటింగ్: 3.5/5

విజయ్ సేతుపతి 25వ చిత్రంగా తెరకెక్కిన చిత్రం సీతాకాత్తి . బాలాజీ తరనీతరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వొచ్చి పబ్లిక్ నుండి మంచి టాక్ వినిపిస్తుంది.