'లక్శ్మీస్ ఎన్టియార్' నుండి మరో వార్త

SMTV Desk 2018-12-19 14:41:49  Ram gopal varma, Facebook, RGV, Lakshmis NTR, Vennupotu song

హైదరాబాద్, డిసెంబర్ 19: ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన మరో వార్త వచ్చేసింది. ఈ సినిమాలోని మొదటి పాటని ఈ నెల 21 న సాయంత్రం 4 గం. లకు విడుదల చేస్తాం అని అర్జీవి అధికారికంగా తన పేస్ బుక్ ఖాతాలో వెల్లడించారు. కాగా మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్నచిత్రం అని తెలిసిందే. అయితే అయన జీవితం లోని కొన్ని అంశాలను సినిమా పై తెరమీద చుపిస్తున్నారు అని విమర్శలు చెలరేగుతున్నాయి.