నవ్వులు పూయిస్తున్న వర్మ ట్వీట్

SMTV Desk 2018-12-15 15:20:36  rgv,sonia gandhi,narendra modi

ఢిల్లీ , డిసెంబర్ 15 : సోనియా గాంధీ , నరేంద్ర మోడీ ని ప్రధాన పాత్రధారులుగా పెట్టి చేసిన వొక స్పూఫ్ వొకటి హల్చల్ చేస్తుంది .
తాజాగా ఆ వీడియో ని ట్వీట్ ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . ఈ స్పూఫ్ "ఏ క్యా మే భోలూమ్ " అంటూ సాగే హిందీ పాటతో ఉంది .


వర్మ గత సినిమా "ఆఫీసర్ " పరాజయం తర్వాత ,తాజా గా భైరవ గీత తో మనముందుకు వచ్చాడు , కాగా ఎప్పుడు ఎదో వొక ట్వీట్ తో ఎవరో వొకర్ని తన స్టైల్ ప్రశ్నించి వివాదాలతో మనముందుకి వచ్చే వర్మ ఈ సారి ఈ ఫన్నీ వీడియో తో మనముందుకు వచ్చాడు.