విజయ్ దేవరకొండ కి 'మెగా' సపోర్ట్

SMTV Desk 2018-11-17 14:33:20  Ram charan , Vijay Devarakonda , Taxiwala

హైదరాబాద్, నవంబర్17: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడు గా నటించిన టాక్సీ వాలా సినిమా ఈ రోజు విడుదల అయింది . ఈ సినిమా కు ప్రజల నుండి మంచి ఆదరణ వస్తుంది . ఈ చిత్రం రిలీజ్ అవకముందే పైరసీ అయిన విషయం మనకు తెలిసిందే

ఈ సినిమా ను తిలకించిన మెగా స్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ." సినిమా చాల బాగుంది దీన్ని ఎవరు పైరసీ చేయకుండా థియేటర్ లో చూసి ఆనందించాలి" అని ట్విట్ చేసాడు.