తెలుగు రీమేక్ లో '96'

SMTV Desk 2018-11-17 11:52:33  Allu arjun ,Tri vikram, Trisha, Vijay Sethupathi

హైదరాబాద్, నవంబర్ 17: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తరువాత సినిమా త్రివిక్రమ్ తో ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి.వాటికీ కావలిసిన పనుల్లోనే త్రివిక్రమ్
బిజీ గా వున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే '96' సినిమా ను తమిళ్ లో చూసిన అల్లు అర్జున్ తెలుగు లో రీమేక్ చేయాలనే నిర్ణయానికి వచ్చాడనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరు చేస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి .. త్రిష జంటగా తెరకెక్కిన 96 మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ ఏడాది వచ్చిన చిత్రాలలో 96 మూవీ వొకటిగా పేరు తెచ్చుకుంది. ఈ కారణంగానే ఈ సినిమా తెలుగు రీమేక్ చేయాలి అని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. తనకి సినిమా బాగా నచ్చేసిందని అన్నాడట. త్రివిక్రమ్ తరువాత సినిమాగా ఆయన ఈ రీమేక్ చేసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.