అరవింద పై చరణ్ ప్రశంశలు

SMTV Desk 2018-10-16 13:59:28  RAM CHARAN , Jr NTR .

హైదరాబాద్ అక్టోబర్ 16 ;జూనియర్ ఎన్ టీ ఆర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అరవిందసమేత గురించి మెగాపవర్ స్టార్ రాంచరణ్ తన ట్విట్టర్ ద్వారా ప్రశంశల జల్లులు కురిపించారు . ఇందులో తారక్ నటన అద్భుతం గా చేశాడని , తన కెరీర్ లో ఇది మైయిలు రాయి అని చెప్పారు . జగపతిబాబు గారి డైలాగ్స్ నటన ఈ సినిమా లో ఆసక్తి గా ఉన్నాయని తెలిపారు . త్రివిక్రమ్ డైరెక్షన్ , మాటలు చాలా కొత్త కోణం లో చూపించారని , పూజ హెగ్డే హీరోయిన్ గా సూపర్ గా యాక్ట్ చేసిందని , ఇంకా ఈ చిత్ర బృందం అందరికీ నా కృతజ్ఞ్యతలు అని ట్వీట్ చేశారు