ఐపీఎస్ అధికారి ఆత్మహత్యయత్నం

SMTV Desk 2018-09-05 18:59:21  Kanpur sp suicide attempt. Uttar pradesh

* తూర్పు కాన్పూర్ ఎస్పీగా పని చేస్తున్న సురేంద్ర ఉత్తరప్రదేశ్ : కానిస్టేబుల్ నుండి ఐపీఎస్ అధికారి వరకు వేధింపులు తప్పడం లేదు. ఇలాంటి ఘటనలు అన్ని రాష్టాల్లో జరుగుతూనే ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ కాన్పూర్ ఎస్పీగా పని చేస్తున్న సురేంద్ర కుమార్ దాస్ పాయిజన్ తీసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. లక్నోకు చెందిన సురేంద్ర కుమార్ 2014 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినవారు. తూర్పు కాన్పూర్ ఎస్పీగా ప్రస్తుతం పని చేస్తున్నారు.