షాక్: టిసిఎస్ కార్యాలయం మూసివేత, ఉద్యోగుల ఆందోళన

SMTV Desk 2017-07-13 15:04:58  tcs,lucknow,shutdown,crisis,2000,

లక్నో, జూలై 13 : ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయాన్ని మూసివేసేందుకు సన్నాహాలు చేస్తోందని వివేదికలు రావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు లీడర్ల ద్వారా తమకు సమాచారం అందిందని లక్నో ఉద్యోగులు బుధవారం నాడు ఆరోపించారు. షాక్ ఉద్యోగ భద్రత లేదని తెలుగు టెక్కీ దుర్గప్రసాద్ ఆత్మహత్య ఈ ఏడాది చివరి నాటికి లక్నో కార్యాలయాన్ని నోయుడాకు తరలించేందుకు టీసిఎస్ ప్రయత్నాలను చేస్తోందని సమాచారం. సీఎం వార్నింగ్, కలెక్టర్ కు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే లక్నో కార్యాలయాన్ని ముసివేస్తారానే ప్రచారంతో ఇక్కడ పనిచేస్తున్న 2 వేల మంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇక్కడ పని చేసే ఉద్యోగుల్లో 50 శాతం మహిళలే ఉన్నారు. వలస కార్మికులు ఆహుతి కలెక్టర్ వర్నెస్ ఎమ్మెల్యే అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఉద్యోగులు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ను కోరారు. అంతేకాదు ప్రధానమంత్రి మోడీ, కేంద్ర ఐటీశాఖ మంత్రి, రవిశంకర్‌ప్రసాద్, ఉత్తర్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, దినేష్‌శర్మలకు లేఖలు రాశారు. అయితే లక్నో కార్యాలయాన్ని మూసివేతపై వస్తున్న నివేదికలపై టిసిఎస్ ధృవీకరించింది. అయితే లక్నో కార్యాలయాన్ని మూసివేతపై వస్తున్న నివేదికలపై టిసిఎస్ ధృవీకరించింది. తక్కువ మంది ఉద్యోగులు మెరుగ్గలేని వ్యాపారం కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు టీసిఎస్ ప్రకటించింది. అయితే లక్నోలో పనిచేస్తున్న ఉద్యోగులను తీసివేయడం లేదని ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఉద్యోగులను నోయిడా, వారణాసికి మార్చుతున్నాట్టు ప్రకటించారు.