ఘనంగా న‌టి భావ‌న వివాహం..

SMTV Desk 2018-01-22 13:13:00  bavana, naveen, priyanka chopra

కేరళ, జనవరి 22: మలయాళ నటి భావన వివాహం ఘనంగా జరిగింది. కన్నడ నిర్మాత నవీన్ తో కేరళలోని త్రిశూర్ లొని తిరువంబాడి ఆలయంలో వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు సహా అతికొద్ది మంది అతిథులు మాత్రమే హజరయ్యారు. ఈ జంటకు బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా ఓ వీడియో రూపంలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు ఈ నూతన వధు వరులకు పలువురు సినీ తారలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.