వ్యభిచారం కేసులో...ముగ్గురు మోడళ్ళు, ఓ దర్శకుడు...

SMTV Desk 2017-12-15 11:58:30  prostitution, sex rocket busted ghatkesar, venkatadri township.

మేడ్చల్, డిసెంబర్ 15 : ఘట్ కేసర్ పొలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాద్రి టౌన్ షిప్ లో ఓ ఇంట్లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు ముగ్గురు మోడళ్ళు, ఒక సినీ దర్శకుడు, సహాయ దర్శకుడు కూడా ఉన్నారు. వెంకటాద్రి టౌన్ షిప్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం మేరకు తనిఖీలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.