మమతా బెనర్జీ కారులో షారుఖ్..

SMTV Desk 2017-11-16 19:26:40  mamatha banerjee, Shah Rukh Khan, international festival, kolkata

ముంబాయి, నవంబర్ 16: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు లిఫ్ట్ ఇచ్చారు. ఇదేంటి మమతా బెనర్జీ, షారుఖ్ ఖాన్ కు లిఫ్ట్ ఇవ్వడం అనుకుంటున్నారా? ఇటీవల కోల్ కత్తాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవ కార్యక్రమం కోసం షారుఖ్ కోల్ కత్తా వెళ్లాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయనను మమతా బెనర్జీ స్వయంగా తన శాంట్రో కారులో ఎయిర్ పోర్టు వద్ద డ్రాప్ చేశారు. అనంతరం ఆమె కాళ్లకు నమస్కరించి విమానాశ్రయంలోకి వెళ్లిపోయాడు షారుఖ్. వారిద్దరి మధ్య అనుబంధం అక్క తమ్ముళ్ల లాంటిదని అందరు అంటున్నారు.