కొన్ని సినిమాల తరువాత అమ్మానాన్నల కోరిక తీరుస్తా: కాజల్

SMTV Desk 2017-11-11 10:55:39  kajal agarwal, nene raju nene mantri, adirindi, mersal

హైదరాబాద్, నవంబర్ 11: ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అదిరింది’ సినిమాలతో మళ్లీ ఫాంలోకి వచ్చిన కాజల్ చేతినిండా సినిమాలతో బిజిబిజిగా ఉంది. ఆమెను మీ పెళ్లి ఎప్పుడు ? అని అడుగగా స్పందిస్తూ.. త్వరగా పెళ్లి చేసుకొమ్మని అమ్మానాన్నలు కూడా కోరుతున్నారని, కొన్ని సినిమాల తరువాత వారి కోరిక తిరుస్తానటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం కాజల్ తెలుగు, తమిళంలో పలు చిత్రాలలో నటిస్తున్నారు.