కారు దిగి హస్తం వైపు..?

SMTV Desk 2017-11-03 16:54:34  congress, kondasureka, Couple, varangal

వరంగల్, నవంబర్ 03 : కాంగ్రెస్ పార్టీలో చేరడంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ సభలో కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. కొండా దంపతులు ఇప్పటికీ కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం. అయితే జిల్లాలో రెండు సీట్లు కావాలని వారు అడుగుతున్నారని, వారికి ఆ రెండు సీట్లు ఇస్తామని హామీ ఇస్తే రాహుల్ సమక్షంలో వారు తిరిగి కాంగ్రెస్ లో చేరుతారనే వార్త హల్ చల్ చేస్తోంది.