‘కేరాఫ్ సూర్య’ ఆడియో రిలీజ్ కు ప్రముఖ హీరో...

SMTV Desk 2017-10-20 16:03:30  sundeep kishan, surya, c/o surya,

హైదరాబాద్, అక్టోబర్ 20: సందీప్ కిషన్ కథానాయకుడిగా సుశీ౦ద్రన్ దర్శకత్వంలో ‘కేరాఫ్ సూర్య’ సినిమా తెరకెక్కుతుంది. సందీప్ కిషన్ సరసన మెహ్రిన్ నటిస్తోంది. అయితే ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ తమిళ నటుడు సూర్య చేతుల మీదుగా విడుదల చేయటం విశేషం. ఇక త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసి, నవంబర్ 10న సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు రొమాంటిక్ చిత్రాలతో అలరించిన సందీప్, ఇప్పుడు ఈ సినిమాలో యాక్షన్, కామెడి అద్భుతంగా చేశాడని అంటున్నారు.