మూడు గంటల్లో పూర్తి అయిన అండర్ బ్రిడ్జి

SMTV Desk 2017-06-07 11:24:43  three hours, under birdge

జహీరాబాద్, జూన్ 7 : ఒకప్పుడు బ్రిడ్జి కట్టాలంటే నెలల టైం లేకపొతే వారం రోజుల టైం పడుతుంది. కాని కేవలం మూడు గంటల్లో అండర్ బ్రిడ్జి పూర్తి చేసారు. మంగళవారం జహీరాబాద్ - హైదరాబాద్ మార్గంలో అల్దీపూర్ శివార్ లో ఉన్న రైల్వే బ్రిడ్జి ని ఆ మార్గంలో వెళ్తుంటాయి. అలా వెళ్తున్న రైళ్ళను అప్పి కట్టాలంటే చాల రోజులు పడుతుంది. అలా కాకుండా కేవలం మూడు గంటల్లో అండర్ బ్రిడ్జి నిర్మించారు. నిర్మించి ఉన్న రెడీమేడ్ కాంక్రీట్ అచ్చులను, జేసీబీ తో గుంతలను త్రవ్వి క్రేన్ సాయంతో ఆ గుంతల్లో నిలిపారు. అలా బ్రిడ్జి రెడీ అయ్యింది. అలా మూడు గంటల్లో బ్రిడ్జి ని కట్టేసారు. ఎప్పటిలాగే ఆ మార్గం నుంచి రైలు వెళ్తున్నాయి.