దసరా కు ప్రత్యెక రైళ్లు

SMTV Desk 2017-09-07 15:28:06  dasara special trains

హైదరాబాద్, సెప్టెంబర్07 : దసరా, దీపావళి పండుగల సందర్భం గా ప్రత్యెక రైళ్ల ను దక్షిన మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువ గా ఉండే హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-కాకినాడ, హైదరాబాద్-తిరుపతి, విశాఖ-తిరుపతి, నాందేడ్-తిరుపతి, హైదరాబాద్-జైపూర్, తిరుపతి-నాగర్సోల్ ప్రాంతాల మధ్య 96 ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 1 నుండి నవంబర్ 26 వరకు నడుస్తాయి. ఈ ప్రత్యెక రైళ్లకు ప్రత్యెక టికెట్ ధరలు వర్తిస్తాయని అధికారులు ప్రకటించారు.