తెరాస లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

SMTV Desk 2019-03-22 12:06:29  trs, lok sabha elections, kcr, mp

హైదరాబాద్, మార్చ్ 21: రాష్ట్రంలో రానున్న లోక్ సభ ఎన్నికల సందర్భంగా 17స్థానాలకు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు.

01.ఆదిలాబాద్ - గోడెం నగేశ్.
02.భువనగిరి - బూర నర్సయ్య గౌడ్.
03.చేవెళ్ల -డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి.
04.హైదరాబాద్-పుస్తె శ్రీకాంత్.
05.కరీంనగర్-వినోద్ కుమార్.
06.ఖమ్మం-నామా నాగేశ్వర్ రావు.
07.మహబూబాబాద్-మాలోతు కవిత.
08.మహబూబ్ నగర్-మన్నె శ్రీనివాస్ రెడ్డి.
09.మాల్కాజిగిరి-మర్రి రాజశేఖర్ రెడ్డి.
10.మెదక్-కె. ప్రభాకర్ రెడ్డి.
11.నాగర్‌కర్నూల్-కొత్త ప్రభాకర్ రెడ్డి.
12.నల్లగొండ-వేమిరెడ్డి నరసింహ రెడ్డి.
13.నిజామాబాద్-కల్వకుంట్ల కవిత.
14.పెద్దపల్లి-బోర్లకుంట వెంకటేశ్ నేతకాని.
15.సికింద్రాబాద్-తలసాని సాయికిరణ్ యాదవ్.
16.వరంగల్-పసునూరి దయాకర్.
17.జహీరాబాద్-బీబీ పాటిల్.