ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ రెడీ....

SMTV Desk 2019-02-28 17:40:03  Hyderabad, LB Nagar Fly over, LB Nagar to VIjayawada

హైదరాబాద్/ఎల్ బి నగర్, ఫిబ్రవరి 28: హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ సరిహద్దులో కొత్త ఫ్లై ఓవర్ ప్రారంభం కానుంది. ఆ ప్రదేశంలో ఎప్పుడూ రద్దీ ట్రాఫిక్ ఉండడంతో ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించారు. ఎల్ బి నగర్ నుండి విజయవాడ వెళ్లే రూట్ లో నిత్యం రద్దీగా ఉంటుంది. అక్కడ ఫ్లై ఓవర్ పడటంతో అక్కడ వాసులకు కొంత ఊరట లభించనుంది.