డ్రగ్స్ కేసులో మరొకరు అరెస్టు

SMTV Desk 2017-07-26 15:54:45  drugs case, police, arested

హైదరాబాద్, జూలై 26 : డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులను విచారిస్తుండగానే హీరోయిన్ కాజల్ మేనేజర్ రొణి పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా ఈ డ్రగ్స్ కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. నిందితుడు ప్రముఖ హీరో మేనేజర్ అని అనుమానం. అతన్ని మరి కాసేపట్లో మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉందని సమాచారం.