నాయినిని కలిసిన కోమటిరెడ్డి

SMTV Desk 2017-07-25 16:16:56  miyapoor, congress, komatireddy land arest

హైదరాబాద్, జూలై 25 : కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి మంగళవారం హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి మియాపూర్ భూకుంభకోణంలో సంబంధించిన నిందితులను అరెస్ట్ చేయాలని ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు ప్రధాన నిందితుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ హైదరాబాద్ లో తిరుగుతున్నా అరెస్ట్ చేయడం లేదని ఆయన ఆరోపణ చేశారు. దీని పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతాయని ఆయన పేర్కొన్నారు.