ప్రియమైన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు : సమంత

SMTV Desk 2017-07-24 15:46:50  Happy birthday, to, the, beloved, leader, Samantha

హైదరాబాద్, జూలై 24 : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయనకు సినీ నటీ సమంత ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ' ప్రియమైన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. నిజమైన స్పూర్తికి ఆయన ఓ నిదర్శనం. ఆయన మనకు ఓ మార్గదర్శి. మీకు నేను తెలియడం నాకు దక్కిన గౌరవం, మీకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేసారు. చేనేత కార్మికుల కోసం మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి తెలిసిందే. అదే చేనేత కార్మికుల కోసం నటీ సమంత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.