హైదరాబాద్, నవంబర్ 17: ముందస్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి 7 మంది అభ్యర్ధులతో నిన్న రాత్రి నాల్గవ జాబితాను విడుదల చేసింది.
గజ్వేల్: ఆకుల విజయ (తెలంగాణ బిజెపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు)
జూబ్లీహిల్స్: శ్రీధర్‌రెడ్డి
సనత్‌నగర్: భవర్లాల్ వర్మ
పాలకుర్తి: సోమయ్య గౌడ్
చెన్నూరు: ఏ శ్రీనివాసులు
జహీరాబాద్: జగం గోపి
నర్సంపేట: ఎడ్ల అశోక్‌రెడ్డి
బిజెపి నుంచి ఆకుల విజయ, కాంగ్రెస్ అభ్యర్ధి వంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్ గజ్వేల్ నుంచి సిఎం కేసీఆర్‌తో పోటీ పడుతున్నారు.